Wednesday, May 16, 2012
Saturday, May 12, 2012
కొన్ని నిఘంటువులు మీకోసం ఉచితంగా
A dictionary on conjugation of Verbs
English Telugu Dictionary
gruhavignana shasthramu
hindi-telugu kosh
Little Masters English Telugu Dictionary
Percival Telugu English Dictionary
అమరకోశము
ఆంధ్ర క్రియా మణిదీపిక
ఆంధ్ర ధాతుమాల
భారతీ నిరుక్తి
Scribd.com లో రాజేంద్రకుమార్ దేవరపల్లి పుస్తకాల జాబితా మొత్తం ఇక్కడ
http://www.scribd.com/rajendradevarapalli
--
k.karthik
www.Ldcomputers.in
Wednesday, March 28, 2012
Tuesday, March 6, 2012
Payment Gateway & Merchant Accounts(From www.indiainternet.in)
http://www.ccavenue.com/ccavenue_index.jsp
India Internet : Payment Gateway India
We have listed here companies which provide payment gateway and Merchant Account in India. You can visit the payment gateway website and directly contact them regarding any query.
We do not undertake any responsibility, suitability of any payment gateway listed here for any particular purpose or any website. Please use your own judgement.

List of Payment Gateways
2Checkout.com
Sell online today! 2Checkout.com's service bundle includes:
• Visa, MasterCard, AMEX, Discover, PayPal, JCB, Diner's Club and Debit Cards (in the U.S.)
• Safe and secure hosted payment platform
• Three-tier fraud prevention service
• Call center support services for your customers
• 30 currencies and 15 languages to support international buyers
• SSL certificate for secure payments
• 5.5% + $0.45 per order
• No additional monthly fees
• Built-in PCI compliance
• Setup Fee $49 USD
Sign up Now, Use promo code: india2co and Get $20 USD discount.
Click here to sign up for 2checkout.com
CCAvenue
Professional service and easy to Setup
Hosting Server Support Required: None
Cards: VISA / MasterCard / Diners / AMEX / JCB / Cash Cards / Debit Cards / Net Banking
Setup fee : Between Rs.7,500/- to Rs.40,000/-
Transaction Rate: Between 3% to 7% + (Service Tax)
Annual Fee: Rs.2,400/-
Payment: Weekly
Risk Detection: Yes
EBS
Easy to setup
Hosting Server Support Required: None
Cards: VISA / MasterCard / Diners / Debit Cards / Net Banking
Setup fee : Between Rs.6,000/- to Rs.30,000/-
Transaction Rate: Between 3.25% to 6% + (Service Tax)
Annual Fee: Rs.2,400/-
Payment: Weekly
Risk Detection: Yes
ABCpayments

Setup fee : Between Rs.10,000/- to Rs.28,000/-
Transaction Rate: Between 5% to 7% + (Service Tax)
Annual Fee: Nil
Payment: Weekly
ICICI Bank Payseal
Hosting Server Support Required: Yes
Cards: VISA / MasterCard / ICICI Net Banking
Setup fee : Above Rs.40,000/- + Security Deposit
Transaction Rate: Around 2.5% + (Service Tax)
Payment: Instant
HDFC Bank Payment Gateway
Hosting Server Support Required: Yes
Cards: VISA / MasterCard / HDFC Net Banking

Benefits for you ... ?
Now the geographic distances are no more a barrier in your Growth. Forget the distances, you have the magic lamp of ecommerce now, which will take you to your destination.
Please contact the respective payment gateway for any query.

Thursday, March 1, 2012
తెలుగు, ఇంగ్లిష్ నిఘంటువులు దొరికే చోటు( telugu-english dictionaris)
http://www.andhrabharati.com/
**
http://www.scribd.com/doc/36085450/An-English-Telugu-Dictionary
**
http://andhrabharati.com/dictionary/index.php
**
http://www.dictionary.tamilcube.com/telugu-dictionary.aspx
**
http://www.telugunighantuvu.com
**
http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%98%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%B5%E0%B1%81
**
Brown Dictionary: http://dsal.uchicago.edu/dictionaries/brown/
**
Gwynn Dictionary: http://dsal.uchicago.edu/dictionaries/gwynn/
**
సూర్యరాయాంధ్రనిఘంటువు (రెండుభాగాలు తప్ప) లభించే చోటు...
http://teluguthesis.com/forumdisplay.php?fid=115
**
బ్రౌణ్యనిఘంటువు లభించే చోటు ....
http://teluguthesis.com/showthread.php?tid=193
**
అంతే కాకుండా ఇంకా ఎన్నో నిఘంటువులను కూడా ఇక్కడ చూడవచ్చు.
http://www.teluguthesis.com/forumdisplay.php?fid=27&action=indice&ord...
**
ఇంటర్నెట్‌కు అనుసంధానం అవకుండా కూడా
నిఘంటువును స్థానికంగా డెస్కుటాప్ నుండే వుంపయోగించాలనే ఆలోచనతో వొక
చిన్న ప్రయత్నం!
https://fedorahosted.org/indikt/ నందు indikt అను
అనువర్తనం అందుబాటులో వుంది, Downloads విభాగమునందలి ఫైలును దించుకొని
దానినందలి README ఫైలునందు వివరించినట్లు చేసినచో మీరు
బ్రౌనునిఘంటువును వుపయోగించవచ్చు. అన్నట్లు మీరు బ్రౌనునిఘంటువును
పాఠ రూపంలో (.sql లో) పొందవచ్చు.
మూలాధారం http://tel-dictionary.sourceforge.net/ . దీని
నుండి బ్రౌన్ నిఘంటువు .sql ఫైలును స్వీకరించడమైంది.
మీరు .sql ను తెరిచి చూడటానికి లైనక్స్ నందు gedit, విండోస్ నందు notepad
సరిపోతుంది.

Sunday, February 26, 2012
some intresting sites may help you
Education : Study in US I Study in UK I Study in Australia I Study in India I Study in Canada I Study in China I Study in France I Study in Germany I Study in Hong Kong I Study in Bangladesh I Study in Dubai I Study in Ireland I Study in Malaysia I Study in Netherlands I Study in New Zealand I Study in Singapore I Study in Switzerland I Study in Japan I Study in Italy I Study in Russia
Tour & Travel : Singapore Travel I Maldives Travel I India Travel Places I Travel to Switzerland I Kaziranga Tour I Majuli I Yatra Travellers I Manali Travels I ANK Yatra Travels Guwahati Hotel
Portal Sites : Silchartoday.com I Earn Money online I Data Entry Jobs I Jobs Centre I Durga Puja I Hindu Festivals I Click Cricket
Business : India MLM Software I MLM Add World I Invest Share Market Indian I Sharp Infosystems I Guwahati Web Designing I Guwahati Hosting NewDelhiWebHosting I 2GB SPACE I Onlinemlmsoftware I India Hosting Directory I Invest Share Market Indian I Market Mantra
--------------From http://onlinedataentryjobs.co.in/
Thursday, November 24, 2011
రెండేళ్ల కనిష్ఠానికి స్టాక్ మార్కెట్లు (ఆంధ్రజ్యోతి నుండి)
ముంబై: మరో మాంద్యం దిశగా ప్రపంచం పయనిస్తోందా? అమెరికా, యూరప్‌లతో సహా అన్ని దేశాలూ మరోసారి కష్టాలను ఎదుర్కొనక తప్పదా? యూరోజోన్‌లో విషమిస్తున్న పరిస్థితులు, స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు.. ఈ అనుమానాలను నిజం చేస్తున్నాయి. అమెరికా జోరుకు బ్రేకులు, యూరోజోన్ సంక్షోభం నేపథ్యంలో బుధవారం భారతీయ స్టాక్ మార్కెట్లు విపరీతంగా ప్రవర్తించాయి. ఒక దశలో 587 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ చివరకు కోలుకొని రెండేళ్ల కనిష్ఠానికి దిగజారింది.
వరుస పతనాలకు మంగళవారం బ్రేకు పడినా.. అంతర్జాతీయంగా వెలువడిన ప్రతికూల వార్త లు సెంటిమెంటును మరోసారి దెబ్బతీసాయి. ఎఫ్ఐఐలు అమ్మకాలకు పోటీపడ్డారు. ఎంతవేగంగా డాలర్లను ఇం డియా నుంచి తరలించుకుపోతే అంత మంచిది అన్నట్లు దూకుడు ప్రదర్శించారు. ఫలితం.. ఒకేరోజు సెన్సెక్స్‌కు 365 పాయింట్ల నష్టం..
ఒక్క మంగళవారం రోజే ఎఫ్ఐఐలు నికరంగా రూ. 952.68 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. మొత్తం ఐదు సెషన్లలో రూ. 2356 కోట్ల విలువ చేసే షేర్లను వదలించుకున్నారు.
కుప్పకూలిన షేర్లు.. పతన ఉధృతి అన్ని రంగాల్లో స్పష్టంగా కనిపించింది. బిఎస్ఇలోని 13 రంగాల సూచీల్లో 12 సూచీలు నష్టాల్లోనే ముగిసాయి. కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీ ఒక్కటే ఇందుకు మినహాయింపు. సెన్సెక్స్ 30 షేర్లలో ఎన్‌టిపిసి ఒక్కటే లాభాల్లో క్లోజైంది. ఎఫ్ఐఐల దెబ్బకు క్యాపిటల్ గూడ్స్, ఐటి, రిఫైనరీ, బ్యాంకింగ్, విద్యుత్, మెటల్ షేర్లు విలవిల్లాడాయి. బుధవారం నాడు సెన్సెక్స్ నష్టాలతోనే ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో 15,478 పాయింట్లకు క్షీణించిన సెన్సెక్స్ చివరకు అమ్మకాల మద్ధతు లభించడంతో 15,699 వద్ద ముగిసింది. మొత్తం మీద సెన్సెక్స్ 2.27 శాతం నష్టపోయింది. మార్కెట్ల పతనం దిగ్గజాల్లో స్పష్టంగా కనిపించింది. మార్కెట్ దిగ్గజం రిలయన్స్‌తో సహా అన్ని రంగాల దిగ్గజాలు కుప్పకూలిపోయాయి.
కేవలం 14 కంపెనీలే సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోవడానికి కారణమయ్యాయి. భారీగా నష్టపోయిన షేర్లలో జ్రైపకాష్ 5.05 శాతం, హెచ్ డిఎఫ్‌సి బ్యాంక్ 3.85 శాతం, భారతి ఎయిర్‌టెల్ 3.70 శాతం, భెల్ 3.58 శాతం, ఎల్ అండ్ టి 2.85 శాతం, విప్రో 3.17 శాతం మేర నష్టపోయాయి. ఇది ప్రపంచ సంక్షోభం : రూపాయి పతనంతో సెంటిమెంటు క్షీణించినట్లు కనపడుతున్నా.. నిజానికి ఇది గ్లోబల్ మార్కెట్ల దెబ్బ. ఉత్పత్తి రంగంలో వృద్ధిరేటు క్షీణిస్తుందనే చైనా అంచనాలు, అమెరికా జిడిపి జోరు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం, యూరో జోన్‌లో సంక్షోభ పరిస్థితులు స్పష్టంగా కనపడటంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి.
ఈ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. ఒక దశలో సెన్సెక్స్ 587 పాయింట్లకు పైగా పతనం కావడానికి ప్రధాన కారణం ఇదే.. నిజానికి ట్రేడింగ్ చివరలో అన్ని రంగాల షేర్లకు మద్ధతు లభించింది. లేకపోతే నష్టాలు మరింత అధికంగా ఉండేవి. మూడో త్రైమాసికంలో జిడిపి జోరును 2.5 శాతం నుంచి రెండు శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ వార్తలే మార్కెట్లను ముంచేశాయి. ఆసియాలోని ప్రధాన మార్కెట్లైన చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ ఎక్స్ఛేంజీలు 2.77 శాతం వరకూ పతనమయ్యాయి. జర్మనీ బాండ్లను విక్రయిస్తుందనే వార్తలు యూరోజోన్ సంక్షోభానికి పరాకాష్ఠగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
యూరోపియన్ దేశాలు కుప్పకూలిపోవడానికి రంగం సిద్ధమైందనే వార్తలు ఇన్వెస్టర్లకు వణుకు పుట్టిస్తున్నాయి. మొత్తం మీద మరో మాంద్యానికి ప్రపంచం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది.
2జి స్పెక్ట్రమ్ కంపెనీల జోరు : 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయిన ఆర్‌కామ్, యూనిటెక్, డిబి రియల్టీలు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ కంపెనీలకు చెందిన సీనియర్ అధికారులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మార్కెట్‌లో సెంటిమెంటు పటిష్టమైంది. దీనితో ఈ కంపెనీల షేర్లు 20 శాతం వరకూ పెరిగాయి. ఈ వార్తలు వెలువడిన మరుక్షణమే డిబి రియల్టీ షేరు 19.96 శాతం పెరగ్గా, యూనిటెక్ 9.86 శాతం పెరిగింది

Subscribe to:
Posts (Atom)